Indo-Japan Samwad Conference: PM Modi calls for keeping humanism at core of policies
#IndiaJapanSamvadConference
#PrimeMinisterNarendraModi
#LordBudhasteachings
#empowerment
#BodhGaya
#Buddhamessage
#humancentricapproach
#contemporarychallenges
#humanism
#భారత్-జపాన్ సంవాద్ కాన్ఫరెన్స్
#మోడీ

భారత్-జపాన్ సంవాద్ కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రేపటి మన భవిష్యత్‌ను ఇవాళ్టి మన చర్యలే నిర్ణయిస్తాయి. నేర్చుకోవడంతోపాటు ఆవిష్కరణలు చేసే వారే ఈ దశాబ్దాన్ని ఏలుతారు. చారిత్రాత్మకంగా చూసుకుంటే బుద్ధుడి సందేశాలు, ఆయన దివ్య జ్యోతి భారత్ నుంచి ఇతర దేశాలకు వ్యాప్తి చెందింది’అని మోడీ పేర్కొన్నారు.